Tv424x7
Andhrapradesh

బాంబుల తయారీ కేంద్రంలో పేలుడు- 9 మంది మృతి

మహారాష్ట్ర నాగ్​పుర్​లో ఓ కర్మాగారంలో జరిగిన పేలుడులో 9 మంది మరణించారు. బజార్​గావ్​ గ్రామంలోని సోలార్ ఎక్స్​ప్లోజివ్ కంపెనీలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. క్యాస్ట్ బూస్టర్​ ప్లాంట్​ను ప్యాక్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న 9 మంది మరణించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

Related posts

41 వార్డ్ లో సీసీ రోడ్లు కు శంకుస్థాపన చేసిన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

అర్చకుల పేరుతో ఘరానా మోసం

TV4-24X7 News

ఈనెల 28న హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

TV4-24X7 News

Leave a Comment