Tv424x7
Andhrapradesh

నేడు అకౌంట్లోకి డబ్బులు

జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను నేడు బటన్ నొక్కి CM లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. విదేశాల్లో ఉన్నత విద్య చదువుతున్న 390 మంది విద్యార్థులకు ₹41.6 కోట్లు, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించిన 95 మంది, వారిలో మెయిన్స్ క్వాలిఫై అయిన 11 మంది అభ్యర్థులకు ₹42 కోట్లు జమ చేస్తారు. కాగా ప్రిలిమ్స్ పాసైతే ₹లక్ష, మెయిన్స్ లో అర్హత సాధిస్తే అదనంగా ₹50వేలు ఇస్తారు. *tv424x7.in*

Related posts

పెద్దిరెడ్డి కుటుంబం అంతా “అడవిలో” ఇరుక్కున్నట్లే !

TV4-24X7 News

యూటైల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ నేషనల్ వైస్ చైర్మన్ జి. చిట్టిబాబు ఆధ్వర్యంలో డాll బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుక

TV4-24X7 News

రాష్ట్రానికి మళ్లీ స్వర్ణయుగం రావాలి: చంద్రబాబు

TV4-24X7 News

Leave a Comment