తాడేపల్లి..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఆర్థిక శాఖపై సమీక్ష చేయనున్నారు..ఉదయం 11 గంటలకు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష చేయనున్నారు.. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు..

previous post