కడప జిల్లాచింతకొమ్మదిన్నె మండలం బుగ్గ అగ్రహారం వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ.17.75 లక్షల విలువగల రేషన్ బియ్యాన్ని రీజినల్ విజిలెన్స్ ఏ న్ఫోరెన్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. చెన్నూరు నుంచి కడప నగర సమీపంలోని సికె దిన్నె మండల మీదుగా కర్ణాటక లోని బంగారు పేటకు అక్రమంగా తరలిస్తుండగా అధికారి మాసూమ్ భాష ఆదేశాల మేరకు లారీని పట్టుకున్నారు అని తెలియజేశారు

previous post
next post