Tv424x7
Andhrapradesh

వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా

మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. రాబోయే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి మరొకరిని బరిలోకి దించడానికి వైసీపీ హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్న వేళ బాలశౌరి ఈ నిర్ణయం తీసుకున్నారు.

Related posts

నేడు జగనన్న జగనన్న విద్యా దీవెన పథకం నిధుల విడుదల..

TV4-24X7 News

3 టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్లుగా పి.రమణయ్య

TV4-24X7 News

రోడ్డు ప్రమాద బాధితుడికి పది వేలు సాయం

TV4-24X7 News

Leave a Comment