Tv424x7
Andhrapradesh

చంద్రబాబు కేసులో ట్విస్ట్

చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మసనం ఎలాంటి తీర్పు వెలవరించలేదు.**ఈ కేసులో 17-A వర్తిస్తుందని జస్టిస్ బోస్ తీర్పు తెలిపారు.**విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందని చెప్పారు.**గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్టుకు వర్తింపజేయరాదని తెలిపారు.**అయితే చంద్రబాబు పిటిషన్ 17-A వర్తించదని జస్టిస్ త్రివేది తెలిపారు.**2018 లో వచ్చిన సవరణ ఆధారంగా కేసును క్వాష్ చేయలేమన్నారు.*

Related posts

కార్యకర్తల నిరసనకు సంఘీభావం తెలిపిన నంద్యాల వరదరాజులరెడ్డి

TV4-24X7 News

సమయపాలన పాటించని సచివాలయాలు- మధ్యాహ్నం కావస్తున్నా ఖాళీ కుర్చీలే‌ దర్శనం

TV4-24X7 News

తొక్కిసలాట ఘటనలు అనాగరికం – తప్పెక్కడ..?

TV4-24X7 News

Leave a Comment