ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎదుట హాజరుకానున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలుఇప్పటికే విజయవాడ చేరుకున్న ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిస్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇవ్వనున్న ఎమ్మెల్యేలుఇప్పటికే అనర్హత పై న్యాయ సలహా తీసుకున్న ఎమ్మెల్యేలుకాసేపట్లో నేరుగా అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయానికి వెళ్లనున్న ఎమ్మెల్యే లు

previous post