ఓటీటీకి నాగార్జున ‘నా సామిరంగా’ సినిమా..కింగ్ నాగార్జున ఈ ఏడాది సంక్రాంతికి నా సామిరంగా సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 15 నుంచి నా సామిరంగా సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
