Tv424x7
Cinima News

అతని కోసం సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నా: నయనతార

,అతని కోసం సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నా: నయనతారనటి నయనతార

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2011 లో సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నాని తెలిపారు. అప్పట్లో నటుడు, కొరియోగ్రాఫర్ ప్రభు దేవ ప్రేమ కోసం తన నటనా జీవితాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు నయనతార వెల్లడించింది. “ గతంలో నా జీవితంలో ప్రేమ కావాలంటే, నేను కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని నేను భావించే దశలో ఉన్నాను. ప్రేమ కావాలంటే ఎక్కడో ఒకచోట రాజీ పడాల్సిందేనని” ఆమె పేర్కొన్నారు.

Related posts

రామ్‌ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క

TV4-24X7 News

గుడివాడ రౌడి గా నటించిన నటుడు శ్రీ మోహన్ రాజ్ అనారోగ్యంతో మృతి

TV4-24X7 News

Y.s.వివేకానంద రెడ్డి బయోపిక్

TV4-24X7 News

Leave a Comment