హైదరాబాద్ :*గవర్నర్ తమిళిసై ని రాజ్ భవన్లోని ఆమె నివాసంలో కలిసి తన తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కుమారుడు లోహిత్ రెడ్డి వివాహానికి తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాధురి దంపతులు ఆహ్వానించారు. వివాహా వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.

previous post