Tv424x7
Andhrapradesh

గవర్నర్ కు శుభలేఖను అందజేసిన పొంగులేటి దంపతులు

హైదరాబాద్ :*గవర్నర్ తమిళిసై ని రాజ్ భవన్లోని ఆమె నివాసంలో కలిసి తన తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కుమారుడు లోహిత్ రెడ్డి వివాహానికి తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాధురి దంపతులు ఆహ్వానించారు. వివాహా వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.

Related posts

కలెక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పించిన కార్పొరేటర్ బీసేట్టి వసంత లక్ష్మి

TV4-24X7 News

ప్రేమికుల దినోత్సవం ముందు రోజున యువతి దారుణ హత్య

TV4-24X7 News

31 వార్డ్ లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న , టీడీపీ ఇన్చార్జి సితంరాజు సుధాకర్, జోనల్ కమిషనర్ నాయుడు

TV4-24X7 News

Leave a Comment