Tv424x7
Telangana

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కరీంనగర్ జిల్లా:ఫిబ్రవరి 07కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద ఈరోజు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.కారు, టిప్పర్ ఢీకొని ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.ఈ ప్రమాదంలో మృతి చెందిన తల్లి, కూతురుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో కుమార్తె, కుమారుడు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు…

Related posts

ఎస్ఐబీ హార్డ్ డిస్క్ లను అడవిలో పడేశా: ప్రణీత్ రావు

TV4-24X7 News

మానవబాంబులుగా 20 మంది యువకులు..దేశంలో ఐదుచోట్ల భారీ పేలుళ్లకు కుట్ర..

TV4-24X7 News

అల్లు అర్జున్ విడుద‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..

TV4-24X7 News

Leave a Comment