: TDP అధినేత చంద్రబాబు రాజకీయ లబ్దికోసం గతంలో కాంగ్రెస్తో, ఇప్పుడు బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నారని మంత్రి రోజా విమర్శించారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ మాటలు బోర్ కొట్టడంతో.. షర్మిలను రంగంలోకి దించారన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేసి.. ఇప్పుడు APలో టైమ్ పాస్ రాజకీయాలు చేయడానికి షర్మిల వచ్చిందని రోజా విమర్శించారు.

previous post