👉 ఈసీ ప్రకటన – మార్చి 16
👉 ఎన్నికల నోటిఫకేషన్ – ఏప్రిల్ 18
👉 నామినేషన్లు వేయుటకు చివరి తేదీ – ఏప్రిల్ 25
👉 నామినేషన్ల పరిశీలన తేదీ – ఏప్రిల్ 26
👉 అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ – ఏప్రిల్ 29
🔴 పోల్ తేదీ – మే 13🔵 కౌటింగ్ తేదీ – జూన్ 04
👉 ఎన్నికలు ముగిసేలోపు తేదీ – జూన్ 06 నేటి(మార్చి 16) ఈసీ ప్రకటనతో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.