Tv424x7
Telangana

మూడో రోజు కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్న ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్‌ను మూడో రోజు ఈడీ విచారిస్తోంది. ఈ కేసులో ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది..లిక్కర్ పాలసీ రూపకల్పన, 100 కోట్ల ముడుపులు, గోవా ఎన్నికల్లో హవాలా డబ్బు ఖర్చు చేయడం, లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పాత్ర వంటి అంశాలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ నెల మార్చి 28 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీలోనే ఉండనున్న నేపథ్యంలో.. ఈ కేసుకు సంబంధించిన నిందితులతో కలిపి మరింత లోతుగా విచారించే అవకాశముంది..

Related posts

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ..

TV4-24X7 News

ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ

TV4-24X7 News

ఇందిరాపార్క్ వద్ద భారీగా ఆటో డ్రైవర్లు మహా ధర్నా!!

TV4-24X7 News

Leave a Comment