క్లోరోక్విన్ మాత్రలు వికటించి ఇద్దరు విద్యార్థులు మృతి?

పోలవరం జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో విషాద ఘటన చోటుచేసుకుంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

పాఠశాలలో 73 మంది విద్యార్థులకు క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ

మాత్రలు వేసుకున్న అనంతరం 20 మంది విద్యార్థులకు అస్వస్థత

అస్వస్థతకు గురైన విద్యార్థులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలింపు

చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం

మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం

ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *