తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్యనిర్వహణా కార్యదర్శి సియం సురేష్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి స్థానిక అన్నక్యాంటిన్ ప్రాంగణంలో సియం సురేష్ నాయుడు ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రజలను ఉద్ద్యేశించి స్థానిక శాంతిభద్రతలు గత 5 సంవత్సరాలలో స్థానిక ఎమ్మెల్యే చేసిన అరాచకపాలనపై ప్రసంగించి ప్రశాంతత ప్రొద్దుటూరుకు అందరు సహకరించి తెలుగుదేశంపార్టీని గెలిపించుకొని రాష్ట్రానికి చంద్రబాబుగారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరిన ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి గారు**సభకు ముఖ్యఅథితిగా విచ్చేసిన పులివెందుల అభ్యర్థి, మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రారెడ్డి గారు , కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య గారు నాయకులు నంద్యాల కొండారెడ్డి గారు రాష్ట్ర నాయకులు వియస్ ముక్తియార్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి కౌన్సిలర్ మునీర్ నాయకులు ఖలీల్ నల్లబోతులనాగరాజు చెన్నయ్య కాకుమానిఆనంద్ గంజికుంట అంజి తాటిశ్రీనివాసులు మాజీ జెడ్పిటిసి వెళ్లాల భాస్కర్ మహిళా నాయకురాలు నూర్జహాన్ కోటాశ్రీదేవి జనసేన నాయకులు జిలాన్ బాషా తదితరులు పాల్గొన్నారు

previous post
next post