Tv424x7
Cinima News

ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తా: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో విజయ్‌ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ’’వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉండటం సహజమే. కానీ, ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమలో ఉండటాన్ని ప్రోత్సహించను. మహిళలపై నాకు అమితమైన గౌరవం ఉంది. ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు వేరే అమ్మాయిని నా జీవితంలోకి ఆహ్వానించను. ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తా. గతంలో నేనొకరిని ప్రేమించా. అది వర్కౌట్‌ కాలేదు’’ అని చెప్పారు.

Related posts

ప్రభాస్ ‘కల్కి’ మూవీ నుంచి సర్ప్రైస్ వీడియో

TV4-24X7 News

చిన్నసింగనపల్లెలో రేపటి నుంచి మూడు రోజులు శ్రీ పోతురాజు, శ్రీ మల్లెలమ్మ తల్లి, శ్రీ భైరవ కొండయ్య స్వామి ప్రతిష్ట మహోత్సవం

TV4-24X7 News

ఎన్.టి.ఆర్ కు భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి

TV4-24X7 News

Leave a Comment