సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ రామ్ ఫైనాన్స్ నందు యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అని బ్రాంచి మేనేజర్ శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం అనగా 12 – 04 – 2024 రోజున ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు శ్రీరామ్ ఫైనాన్స్ గజ్వేల్ బ్రాంచ్ లో ఇంటర్వ్యూస్ ఉన్నాయని నిరుద్యోగులకు ఒక చక్కని అవకాశం అని గజ్వేల్ పరిసర ప్రాంత యువతి యువకులు శ్రీరామ్ ఫైనాన్స్ లో సంప్రదించాలని కోరారు ఆకర్షణీయమైన వేతనం ఉంటుందని అన్నారు
