Tv424x7
Telangana

గజ్వేల్ శ్రీరామ్ ఫైనాన్స్ నందు ఉద్యోగ అవకాశాలు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ రామ్ ఫైనాన్స్ నందు యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అని బ్రాంచి మేనేజర్ శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం అనగా 12 – 04 – 2024 రోజున ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు శ్రీరామ్ ఫైనాన్స్ గజ్వేల్ బ్రాంచ్ లో ఇంటర్వ్యూస్ ఉన్నాయని నిరుద్యోగులకు ఒక చక్కని అవకాశం అని గజ్వేల్ పరిసర ప్రాంత యువతి యువకులు శ్రీరామ్ ఫైనాన్స్ లో సంప్రదించాలని కోరారు ఆకర్షణీయమైన వేతనం ఉంటుందని అన్నారు

Related posts

|| ఎమ్మెల్యేలకు ఏమన్నా కొమ్ములు ఉన్నాయా ||

TV4-24X7 News

ఎన్నికల కమిషన్‌ ఏం చేస్తోంది?

TV4-24X7 News

తెలంగాణలో కొత్త పార్టీ ఆవిర్భావం…

TV4-24X7 News

Leave a Comment