ఎమ్మెల్యేల పనితీరుపై ఘాటు వ్యాఖ్యలు – పేరుకే ఎమ్మెల్యేలు, ఎప్పుడూ ఇతర రాష్ట్రాల్లో తిష్టవేసే పరిస్థితి.
హైదరాబాద్ వీడని ఆంధ్రప్రదేశ్ “వీకెండ్ ఎమ్మెల్యేలు.”
వారాంతాల్లో మాత్రమే నియోజకవర్గాల్లో ప్రత్యక్షం.
ఫోటోలు, వీడియోలకే టైమ్ – క్షణం తీరికలేదన్నట్లు పోజులు మాత్రమే.
నియోజకవర్గాల పనంతా “పీఏల” ఆధారంగానే నడుస్తున్న పరిస్థితి.
పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు తమ భార్యలకు కూడా తెలియకుండా పీఏల ద్వారానే అందుబాటులో ఉన్నారనే విమర్శలు.
ఎమ్మెల్యేల పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేసిన స్పీకర్.
ఉద్యోగులు డ్యూటీకి రాకపోతే శిక్షలు పడతాయి… జీతం కట్ అవుతుంది… అలానే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే ఎందుకు జీతాలు ఇవ్వాలి?

