బత్తలపల్లి మండలం మీడియా సోదరులకు నమస్కారం.
నా పేరు ఏఎస్ఐ వెంకటేష్. పై ఫోటోలో ఉన్న మహిళ ఆమె సెల్‌ఫోన్ పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎవరు అన్న విషయం మాకు తెలియదు.
ఈ ఫోన్ ఇప్పుడు నా వద్ద ఉంది. ఫోన్ తనదని నిర్ధారించగల వారు దయచేసి వచ్చి తీసుకుని పోవవచ్చు.

