విజయవాడలో ఉద్రిక్త వాతావరణం..ఏక్షణమైనా బోండా ఉమా అరెస్ట్…?? ఆఫీస్, ఇంటిదగ్గర భారీగా చేరుకున్న పోలీస్లు..ఆందోళనలో అభిమానులు సీఎం జగన్ మోహన్ రెడ్డి పై రాయితో దాడి చేసిన ప్రథమ ముద్దాయి సతీష్ వాళ్ల నాన్న టీడీపీ కార్యకర్త కావటం?విజయవాడ సెంట్రల్ నియోజక వర్గానికి చెందిన వాడు కావటం, అలాగే సీఎం జగన్ మోహన్ రెడ్డి పై ఈ దాడి విజయ వాడ సెంట్రల్ టీడీపీ ఆఫీస్ సమీపంలోనే జరగటం… ఇవన్నీ కలిపి ఈ కేసులో బొండా ఉమాను అరెస్టు చేయటానికి అవకాశం ఉందని తెలుస్తోంది.

previous post
next post