Tv424x7
National

జై శ్రీరామ్‌, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్‌!

ఉత్తరప్రదేశ్‌లోని వీర్‌ బహదూర్‌ సింగ్‌ పుర్వాంచల్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ల నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. డీ-ఫార్మసీ పరీక్షలో ‘జై శ్రీరామ్‌’ అనే నినాదాలు, క్రికెటర్ల పేర్లు రాసిన పలువురు విద్యార్థులను పాస్‌ చేశారు.ఇద్దరు విద్యార్థుల ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ బాగోతం బయటకు వచ్చింది.విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేందుకు ప్రొఫెసర్లకు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో ఇద్దరు ప్రొఫెసర్లను వీసీ తొలగించారు.

Related posts

సీఈసీ రాజీవ్‌కుమార్‌కు ‘జడ్’ కేటగిరి భద్రత

TV4-24X7 News

తెలంగాణ మంత్రి పొంగులేటి కుమారుడికి కస్టమ్స్‌ సమన్లు

TV4-24X7 News

సౌకర్యాలల్లో విమానం తరహాలో 132 సీట్ల బస్సు

TV4-24X7 News

Leave a Comment