Tv424x7
National

5 సూత్రాలపై చైనా, అమెరికా మధ్య ఏకాభిప్రాయం

దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనా మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం కుదిరింది. అమెరికా విదేశాంగ శాఖమంత్రి ఆంటోనీ బ్లింకెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీలో ఈ పరిణామం చోటుచేసుకుంది.అంతర్జాతీయ, ప్రాంతీయ వివాదాలపై సంప్రదింపులు, ప్రత్యేక దూతల మధ్య కమ్యూనికేషన్‌ను బలోపేతంచేయడం, ప్రభుత్వాధినేతల సూచనలకు అనుగుణంగా మైత్రిని వృద్ధి చేసుకోవడం, ఉన్నతాధికారులు పరస్పర పర్యటనలు చేపట్టడం ఇందులో ఉన్నాయి.

Related posts

మరో గ్యారంటీ ఇస్తున్నా: మోదీ

TV4-24X7 News

ఉక్రెయిన్, రష్యా మధ్య 96 మంది ఖైదీల మార్పిడి

TV4-24X7 News

శ్రీలంక పర్యటన.. నేడే భారత జట్టు ప్రకటన!

TV4-24X7 News

Leave a Comment