కడప/బద్వేలు :కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఈరోజు సుందరయ్య కాలనీ, కమలమ్మ నగర్ లో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పగడాల నరసింహారావు ఆధ్వర్యంలో ఇంటింటికి కాంగ్రెస్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అచ్యుతరాజు,కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామిరెడ్డి, జకరయ్య , అంజి , ఇతర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మరియు సిపిఎం పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.

next post