Tv424x7
Andhrapradesh

నేను విచారణకు వెళ్లను: అమర్నాథ్ రెడ్డి

ఏపీ : భూ ఆక్రమణల అభియోగాలపై విచారణకురావాలని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి అన్నమయ్య జిల్లా JC నోటీసులు జారీ చేశారు. దీనిపై అమర్నాథ్ రెడ్డి తాజాగా స్పందించారు. తనకు నోటీసులు అందలేదని, ఒక వేళ నోటీసులు ఇచ్చినా తాను విచారణకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్న ఆయన.. తన ఎస్టేట్లో ప్రభుత్వ, ప్రైవేట్ భూములుంటే స్వాధీనం చేసుకోవచ్చని సవాల్ విసిరారు.

Related posts

“ప్రజల ఆరోగ్యం కన్నా పార్టీ ఆఫీస్ ముఖ్యం అన్నట్టేనా?”..

TV4-24X7 News

రేపు శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తనున్న సీఎం?

TV4-24X7 News

సజ్జల సలహాలతో నిండా మునుగుతున్న విడదల !

TV4-24X7 News

Leave a Comment