కర్నూలు జిల్లా : ఆదోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో దొంగతనం,ఆదోని పోలీస్ స్టేషన్లో 5.63 లక్షల చోరీ హోంగార్డు మనోజ్ పాత్ర..! అరెస్ట్ + రిమాండ్..2 టౌన్ పోలీస్ స్టేషన్లో వివిధ కేసుల్లో పట్టుబడిన నగదును పోలీసులు బీరువా లాకర్లో భద్రపరచగా.. ఆ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు మనోజ్ కు నగదు పై కన్ను పడిన వైనం.. బీరువాలోని రూ.5.63లక్షలు మాయం… ఈ విషయం గుర్తించి.. హోంగార్డుని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడి నుంచి రూ.3లక్షల నగదు రికవరీ చేసి, రిమాండ్ కు తరలింపు..
