హీరో అల్లు అర్జున్ పై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా జనసమీకరణ చేశారని ఆర్వో ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్, వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిపై కేసు నమోదైంది. కాగా శిల్పా రవికి మద్దతుగా ప్రచారం చేసేందుకు బన్నీ ఇవాళ నంద్యాలలో పర్యటించగా.. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.

previous post
next post