కడప /రాజంపేట నియోజకవర్గంలో 34 యేళ్లుగా ఓ రికార్డు కొనసాగుతోంది. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో వారిదే అధికారం. 1985 TDP నుంచి రత్నసభాపతి, 1989లో కాంగ్రెస్ మదన్ మోహన్ రెడ్డి, 1994, 1999లో పసుపులేటి బ్రహ్మయ్య, 2004లో కాంగ్రెస్ నుంచి ప్రభావతమ్మ గెలుచారు. 2009(కాంగ్రెస్)లో ఆకేపాటి, 2014లో TDP ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి గెలుపొందారు. 2019లో YCP నుంచి మేడా గెలిచారు. మరి ఈసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా.

previous post
next post