Tv424x7
Andhrapradesh

ఏపీకి ఇంటెలిజెన్స్ అలర్ట్

ఏపీకి ఇంటెలిజెన్స్ అలర్ట్ఏపీలో ఎన్నికల ఫలితాలు (జూన్ 4) తర్వాత రాష్ట్రంలో ప్రతీకార దాడులకు అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించింది. జూన్ 19 వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీఎస్‌పీ బలగాలను పంపుతామని, అవసరమైతే కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని పేర్కొంది. ఈ మేరకు జిల్లాల ఎస్పీలకు హెచ్చరించింది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి.. ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.

Related posts

మెడికల్ ఖర్చులకు రూ 10 వేలు ఆర్థిక సాయం చేసిన వాసుపల్లి

TV4-24X7 News

అభ్యర్థుల జాబితా ఖరారుపై సీఎం జగన్‌ కసరత్తు..

TV4-24X7 News

తిరుమలలో మనమడి గుండు మొక్కు తీర్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి

TV4-24X7 News

Leave a Comment