: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడ్ని దౌర్జన్యంగా తీసుకెళ్లారంటూ చింతమనేని, అతని అనుచరులపై పెదవేగి పోలీస్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అయితే చింతమనేని ప్రస్తుతం బెంగళూరుకు వెళ్లినట్లు ప్రాథమిక సమాచారం. ఆయనతో పాటు మరో 14 మంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

next post