అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గం లోని బి కొత్తకోట పోలీసులు మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన వ్యక్తిపై ఒక్సో కేసు నమోదు చేశారు. పేటీఎం మండలం మల్లెలకు చెందిన ఆంజనేయులు బి కొత్తకోటలో ఉన్నటువంటి వారి దగ్గురు బంధువైన మైనర్ బాలికను లొంగదీసుకుని అత్యాచారానికి వడిగట్టాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో బి.కొత్తకోట సీఐ సూర్యనారాయణ ఫోక్సొ అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

previous post