విశాఖపట్నంజీవీఎంసీ 39 వ వార్డ్ చిలకపేట శ్రీ శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం లో హనుమాన్ జయంతి వేడుకలు చిలకపేట యూత్ బాయ్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలో చిలకపేట యూత్ బాయ్స్ పాల్గొని స్వామి వారిని దర్శించుకుని అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రాజేష్, సత్తి, దేవుడు, పండు, గణేష్, రాజు, రాజేష్, అప్పలరాజు, శ్యామ్, నవీన్, కుమార్, పార్ధు, వీరు బాబు, సూరి,తదితరులు పాల్గొన్నారు.

previous post