Tv424x7
Andhrapradesh

క్షణికావేశంలో కొడుకును కాల్చి చంపిన కానిస్టేబుల్….

ఒంగోలు….కానిస్టేబుల్ క్షణికావేశంలో కన్నబిడ్డనే కాల్చేసిన ఘటన ఒంగోలులో జరిగింది. ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ కొదముల ప్రసాద్ ఈవీఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు శేష్ కమల్ (20) నిన్న రాత్రి తండ్రిని బైక్‌పై తీసుకెళ్లి గోడౌన్‌ వద్ద వదిలాడు. అనంతరం జీతం డబ్బుల్లో నుంచి రూ.20 వేలు ఇవ్వాలని కొడుకు అడిగాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రసాద్ తుపాకీతో కాల్చడంతో కొడుకు స్పాట్‌లోనే మరణించాడు.

Related posts

చిన్నసింగనపల్లెలో 12,14వ తేదీ గజ పూజ

TV4-24X7 News

ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఎంపీపీ కానాల జయచంద్రరెడ్డి

TV4-24X7 News

ఏకాదశి సందర్భంగా కార్తీక దీపాలు వెలిగించిన వివేకానంద ట్యూషన్ విద్యార్థులు

TV4-24X7 News

Leave a Comment