Tv424x7
Andhrapradesh

ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఎంపీపీ కానాల జయచంద్రరెడ్డి

సంక్షేమప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం చేసిన మేలును ప్రజలకు వివరించాలని ఎంపీపీ కణాలు జై చంద్ర రెడ్డి పేర్కొన్నారు మంగళవారం మండలంలోని పెద్ద జొన్నవరం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ కానాల జై చంద్ర రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి నాయకులు గృహ సారధులు సచివాలయ వాలంటీర్లు అందరూ కలిసి ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ జగనన్న ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి గల తేడాను ప్రజల వివరించాలన్నారు

Related posts

మత్తుకు బానిస అవద్దు జీవితం పాడు చేసుకోవద్దు వన్ టౌన్ ఎస్ ఐ పురుషోత్తం

TV4-24X7 News

అనంతపురం జిల్లాలో విషాదకర ఘటన..

TV4-24X7 News

నేటి నుంచి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

TV4-24X7 News

Leave a Comment