బీటెక్ రవికి గన్ మెన్ కేటాయింపు
🟦మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పులివెందుల ఇన్ ఛార్జి బీటెక్ రవికి గన్ మెన్ కేటాయింపు..
🟦వల్లూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో అరెస్టు అనంతరం గన్ మెన్ ను తొలగించిన అధికారులు.
.🟦జైలు నుంచి బెయిల్ పై విడుదలైన అనంతరం గన్ మెన్ ను కేటాయించని వైనం..
🟦బీటెక్ రవికి ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉండటంతో గతంలో 1+1 భద్రతా సిబ్బంది కేటాయింపు..
🟦తనకు గన్ మెన్ ను కేటాయించకపోవడం పై మీడియా ద్వారా ప్రశ్నించిన బీటెక్ రవి..
🟦సోమవారం బీటెక్ రవికి గన్ మెన్ ను కేటాయించిన అధికారులు..

