ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామ వైఎస్ఆర్సిపి సర్పంచ్ భర్త జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి అనుమానాస్పద మృతి.
సుమారు 30 కోట్ల వరకు ఎన్నికల ఫలితాల బెట్టింగ్ కు ఉన్న వేణుగోపాల్ రెడ్డి.
ఎన్నికల ఫలితాలు నుండి గ్రామంలో కనిపించని వేణుగోపాల్ రెడ్డి. రెండు రోజుల క్రితం పందెం రాయుళ్లు వేణుగోపాల్ రెడ్డి ఇంటిపై దాడి. నేడు గ్రామంలో ని మల్బరీ షెడ్ లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన వేణుగోపాల్ రెడ్డి.వేణుగోపాల్ రెడ్డి చనిపోవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ గ్రామం.అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టిన పోలీసులు.