రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝా ను నియమిస్తూ శనివారం తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సిరిసిల్ల కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న అనురాగ్ జయంతి కరీంనగర్ కలెక్టర్ గా బదిలీ అయ్యారు.

previous post
next post