Tv424x7
Andhrapradesh

కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు చొరవతో సుమారు ఆరు కోట్ల అభివృద్ధి

విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో ఎంతో పేరు ప్రఖ్యాతలుగాంచిన ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం ఆధునిక నవీకరణకు సుమారు 6 కోట్ల నిధులతో కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు చొరవతో సుమారు ఆరు కోట్ల వార్డు అభివృద్ధి నిధులతో స్టేడియం పునర్ అభివృద్ధి ఆధునిక నవీకరణ చేయడం జరిగింది కార్యక్రమానికి ఈ కార్యక్రమం లో 35 వ వార్డ్ టీడీపీ నాయకులూ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

ఉచిత నేత్ర వైద్య శిబిరం

TV4-24X7 News

న‌డిరోడ్డుపై వైసీపీ కార్య‌కర్త దారుణ హ‌త్య‌.. రాష్ట్ర‌ప‌తికి ఫిర్యాదు..!

TV4-24X7 News

తొక్కిసలాట ఘటనలు అనాగరికం – తప్పెక్కడ..?

TV4-24X7 News

Leave a Comment