విశాఖ దక్షిణ నియోజవర్గం 35 వ వార్డు పరిధిలో మార్కెట్ వార్డు ఎలిమెంటరీ స్కూల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచన మేరకు విద్యకు పెద్దపీట వేయాలని ఆలోచనతో స్టూడెంట్ కిట్ ఒకటి తరగతి నుంచి 5వ తరగతి చదువుకున్న విద్యార్థులకు విద్యాబుద్ధులు బాగా నేర్చుకోవాలని విద్యార్ధులకు స్కూల్ బ్యాగ్ లు యూనిఫామ్స్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ అందజేయడం జరిగినది కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 35వ వార్డు కార్పొరేటర్ విల్లురి భాస్కరరావు విచ్చేసి ఆయన చేతుల మీదుగా సుమారు రెండు వందల మంది విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు వారి చేతుల మీదుగా అందజేయడం జరిగినది వారు మాట్లాడుతూ ప్రతి ఇంట్లోని చీకటి పేదరికం నిర్మూలన జరగాలంటే ప్రతి ఇంట్లోని పిల్లలు ఉత్తమ విద్యను అభ్యసించి ఆ విద్య ద్వారా గా పేదరికం నిర్మూలన చేసే అవకాశం ఉంటుందని ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో టిడిపి 35 వ వార్డు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

previous post