Tv424x7
Telangana

రేపటి నుంచి సమ్మెకు దిగనున్న జూ. డాక్టర్స్

హైదరాబాద్ : జూన్ 23తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు ఈ నెల 24వ తేదీ నుంచి సమ్మెకు దిగనున్నారు. అత్యవసరమైనవి మినహా అన్ని సేవలను నిలిపివేస్తా మని హెచ్చరించారు. ఉప కార వేతనాలు సకాలంలో చెల్లించడంతో పాటు వైద్యు లకు రక్షణ, ఉస్మానియా ఆస్పత్రిలో కొత్త భవనాల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. గత రెండ్రోజులుగా నల్ల బ్యాడ్జీలు ధరించి జూడాలు నిరసనలు తెలుపుతు న్నారు….

Related posts

స్థానిక ఎన్నిలకు వచ్చే వారం నోటిఫికేషన్ జారీ..!!

TV4-24X7 News

ఈ నెల 9న తెలంగాణ బంద్..

TV4-24X7 News

కాంగ్రెస్‌ను కూల్చడానికి ఆ రెండు పార్టీలు కుట్ర పన్నాయి

TV4-24X7 News

Leave a Comment