విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో వార్డు పర్యటన నిమిత్తం కలపాకలు ప్రాంతం అంత కూడా గుడ్ మార్నింగ్ శనివారం అనే ప్రోగ్రాం లో భాగంగా ఈరోజు కలపాకలు ప్రాంతం లో అంతా 35 వ వార్డ్ కార్పొరెటర్ విల్లూరి భాస్కర రావు పర్యటన చేసి వీధిలో త్రాగునీరు నూజివీడు కాలువలు షీట్ లైట్లు రోడ్లు మరమ్మతులు సంబంధిత వాటిపై సమస్యలను ప్రజలకు అడిగి తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కారం చేయవలసిందిగా సంబంధిత జీవీఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగినది. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ 35వ అధ్యక్షులు బొత్స రామిరెడ్డి జనసేన పార్టీ 35 వ వార్డు అధ్యక్షుడు లంక త్రినాథ్ మరియు టిడిపి నాయకులు జనసేన నాయకులు పాల్గొని వార్డు పర్యటన చేయడం జరిగినది.
