Tv424x7
Andhrapradesh

మత్తుకు బానిస అవద్దు జీవితం పాడు చేసుకోవద్దు వన్ టౌన్ ఎస్ ఐ పురుషోత్తం

విశాఖపట్నం డా.ఏ.రవి శంకర్, ఐ.పీ.యస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు డా.కే . ఫక్కీరప్ప, ఐ.పీ.ఎస్, జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ వారి పర్యవేక్షణలో నగరంలో పార్కులు, షాపింగ్ మాల్స్ మరియు పబ్లిక్ ప్రదేశాలలో స్థానిక ప్రజలకు సంబంధిత పోలీస్ అధికారులు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలు, ట్రాఫిక్ నిబంధనలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, దొంగతనాలు మొదలైన అంశాలు పై వారికి అవగాహన కల్పించారు.

Related posts

నేను విచారణకు వెళ్లను: అమర్నాథ్ రెడ్డి

TV4-24X7 News

సన్ బర్న్‌కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు

TV4-24X7 News

అర్ధరాత్రి ఆలయంలో వింత శబ్దాలు.. పూజారి వెళ్లి చూడగా దిమ్మతిరిగిపోయే ఘటన

TV4-24X7 News

Leave a Comment