Tv424x7
Andhrapradesh

సన్ బర్న్‌కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు

CP Avinash Mahanthi: హైదరాబాద్: సన్ బర్న్ పార్టీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. సన్ బర్న్ కోసం ఇప్పటికీ అనుమతులు కోసం దరఖాస్తు చేసుకోలేదన్నారు..అనుమతి లేకుండా టికెట్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. బుక్ మై షో ప్రతినిధులను పిలిచి హెచ్చరించామన్నారు. అనుమతులు లేకుండా టికెట్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పానని సీపీ అవినాష్ మహంతి తెలిపారు. న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం ఎవరైనా అనుమతులు తీసుకోవాల్సిందేని సీపీ వెల్లడించారు..

Related posts

రేవంత్‌ను కలిసిన గూగుల్ వైస్ ప్రెసిడెంట్

TV4-24X7 News

ఈతకోట గ్రామంలో పలువురిపై దాడికి దిగిన పవన్ కల్యాణ్ అభిమానులు..

TV4-24X7 News

దళారులను నమ్మి మోసపోవద్దు: మంత్రి అచ్చెన్నాయుడు

TV4-24X7 News

Leave a Comment