Tv424x7
Andhrapradesh

రైతులకు న్యాయం చేయాలి: సీదిరి అప్పలరాజు

ఏపీ : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి సర్కార్ పనిచేయాలని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నో అంచనాలతో కూటమికి ప్రజలు పట్టం కట్టారు. ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దన్నారు. “విత్తనాల పంపిణీ” కోసం రైతులు ఎదురుచూస్తున్నారు, పార్టీలకు అతీతంగా రైతన్నలకు న్యాయం చేయాలి అని అన్నారు.

🏏 IND vs ENG Semi Final 2Match starts at 8:00 PM ISTGet live ICC T20 WC updates on desh.app/telugu

Related posts

వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ని పరిశీలిస్తున్న డీసీపీ -2 తుహిన్ సిన్హా

TV4-24X7 News

*ఏపీలో నేటి నుంచి ఉచిత ఇసుక పాలసీ అమలు….

TV4-24X7 News

వివేకా మర్డర్ కేసు : అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు ఖాయమేనా ?

TV4-24X7 News

Leave a Comment