కర్నూలు జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ పి. రంజిత్ భాషా, గతంలో బాపట్ల జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించి బదిలీలో భాగంగా సొంత జిల్లా అయినా కర్నూలు జిల్లా కలెక్టర్ గా ప్రభుత్వం నియమించడం గమనార్హం.. నూతనంగా ఏర్పాటైన బాపట్ల జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడంలో అలాగే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. అనడంలో ఎటువంటి సందేహం లేదు… జిల్లా వాసులు మంచి కలెక్టర్ నీ మిస్ అయ్యామని వాపోతున్నారు…
