భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య శనివారం టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బ్రిడ్జిటౌన్‌లో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 2007లో ఈ ఫార్మాట్‌లో ధోని సారథ్యంలో భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత మరోసారి ట్రోఫీ గెలవాలని భావిస్తోంది. మరోవైపు సౌతాఫ్రికా తొలిసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన సౌతాఫ్రికా కూడా కప్ గెలవాలని పట్టుదలతో ఉంది. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా తలపడనున్నాయి

previous post
next post