Tv424x7
Andhrapradesh

టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో దుమారం

తాజాగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు మంగళవారం చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో బాగా దుమారం రేపుతోంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది అనే చర్చలు కూడా వినిపిస్తున్నాయి . తన ట్వీటును గంటా శ్రీనివాస రావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంది రామ్ మోహన్ నాయుడుకు కూడా ట్యాగ్ చేయడం విశేషం గానే చెప్పుకోవాలి.

Related posts

కౌంటింగ్ పూర్తి అయ్యేదాకా సెలవులు అడగొద్దు

TV4-24X7 News

ఏపీలో సామాన్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

TV4-24X7 News

కడప జిల్లాలో గోవధ, జంతుబలులు నిషేదం : ఎస్పీ

TV4-24X7 News

Leave a Comment