Tv424x7
Andhrapradesh

కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని విజ్ఞప్తి

ఆంధ్ర ప్రదేశ్ :కృష్ణా జిల్లాకు విజయవాడ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు దివంగత వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలని కాపు ఐక్యవేదిక సీఎం చంద్రబాబును కోరింది. జులై 4న రంగా జయంతి సందర్భంగా నామకరణ విషయాన్ని ప్రకటించాలని కోరింది.కాపు-కమ్మ కులం మైత్రి మరింత బలపడాలన్న, టిడిపిని కాపుల భవిష్యత్తు మరింత విశ్వసించాలన్న ఈ విషయంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఈ ఐక్యవేదిక సంఘం సీఎంకు విజ్ఞప్తి చేసింది.

Related posts

ఏపీలో అపార్ గుర్తింపు 62 శాతం పూర్తి

TV4-24X7 News

భరతమాత ముద్దు బిడ్డను కోల్పోయింది: రాష్ట్రపతి ముర్ము

TV4-24X7 News

TDP అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి

TV4-24X7 News

Leave a Comment